ప్రాక్టీస్ మ్యాచ్ లో రేవంత్ కిక్ షాట్

0
152

మెస్సితో ఫుట్ బాల్ మ్యాచ్ – రేవంత్ ప్రాక్టీస్
ఈ నెల 13 న మెస్సీ టీమ్ తో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్ కోసం ఎంసి హెచ్ ఆర్ డి గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాక్టీసు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇవి. ప్రొఫెషనల్ ప్లేయర్ మాదిరిగా ఆయన ఈ ఫోటోలలో కనిపించరు. దేశంలో ఒక ముఖ్యమంత్రి ఏదైనా క్రీడా కోసం పోజులివ్వడం ఇంతవరకూ చూశాం. ఒక ప్రొఫెషనల్ మ్యాచ్ కి సిద్ధం కావడం చూడడం ఇదే ప్రధమం అయి ఉండవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here