ఒకరిది ఖేదం … ఒకరిది మోదం

0
117

పారిస్ ఒలిపిక్స్లో ఆదివారం నాడు భారత అభిమానులు ఆనందాబుద్ధిలో తేలితే… బ్రిటన్ ఫాన్స్ విచార సాగరంలో మునిగిపోయారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ డ్రా కావడంతో షూట్ ఔట్స్ తప్పలేదు. ఈ క్రమంలో భారత్ వరుసగా నాలుగు గోల్స్ చేసింది. బ్రిటన్ రెండు గోల్స్ మాత్రమే చేయడంతో పరాజయం పాలైంది. అసలు ఆటలో ఒక ఆటగానికి రెడ్ కార్డు చూపడంతో భారత జట్టు ఆట మొత్తం ఒక క్రీడాకారుడు లేకుండానే ఆడింది. అయినప్పటికి అద్భుతమైన పోరాట పటిమ కనబరిచి, డ్రా చేయగలిగింది. తరవాత జరిగిన షూట్ అవుట్ లో భారత జట్టుదే పై చేయి అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here