Tuesday, March 21, 2023
HomeArchieveముచ్చింత‌ల్‌లో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

ముచ్చింత‌ల్‌లో జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఆగ‌మ‌నం
ఆశీస్సులందించిన చిన జియ‌ర్‌
ఆధ్యాత్మిక శోభ‌తో అల‌రారుతున్న ముచ్చింత‌ల్‌
రామానుజ అనుగ్ర‌హానికి నేత‌ల బారులు
హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 8:
ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోమ‌వారం ముచ్చింత‌ల్‌లోని రామానుజ స‌మ‌తా మూర్తి ద‌ర్శ‌నం చేసుకున్నారు. సంప్ర‌దాయ వ‌స్త్ర ధార‌ణ‌లో ఆక‌ట్టుకున్నారు. చిన జియ‌ర్ స్వామి, జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు స్వ‌యంగా ఆల‌య ప్రాంగ‌ణంలో జ‌గ‌న్‌కు తిప్పి చూపించారు. ఈ సంద‌ర్భంగా తీసిన చిత్ర మాలిక ఇది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ