Friday, June 9, 2023
Homeటాప్ స్టోరీస్కె.సి.ఆర్. ప్రధాన సలహాదారునిగా సోమేశ్

కె.సి.ఆర్. ప్రధాన సలహాదారునిగా సోమేశ్

ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, మే 09 :
తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఎఎస్) ను సీఎం కె.సి.ఆర్. కు ప్రధాన సలహాదారుడిగా నియమితులయ్యారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్ కుమార్ మూడు సంవత్సరాల కాలం పాటు పదవిలో కొనసాగనున్నారు.

తనను ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడిగా నియమించినందుకు మంగళవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసి మాజీ ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ