Thursday, March 23, 2023
HomeArchieveచికాగోలో ష‌ణ్ముఖ శ‌ర్మ‌

చికాగోలో ష‌ణ్ముఖ శ‌ర్మ‌

కొద్ది కాలం క్రితం బ్ర‌హ్మ‌శ్రీ సామ‌వేదం ష‌ణ్ముఖ శ‌ర్మ అమెరికా వెళ్ళిన‌ప్పుడు చికాగోను సంద‌ర్శించారు. ఆర్ 3 యునిన్క్‌ కంపెనీ వ్య‌వ‌స్థాప‌కులు బందా శ్రీ‌హ‌రి ఆయ‌న‌ను వెంట‌బెట్టుకుని ఆ ప్రాంత‌మంతా చూపించారు. ఎనిమిది గంట‌ల ప్ర‌యాణం అనంత‌రం వారు మిసిసిపి ఒడ్డున కొద్దిసేపు గ‌డిపారు. ఆ సంద‌ర్భంగా తీసిన చిత్రాలే ఇవి. బందా శ్రీ‌హ‌రి ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల పట్ల అనుర‌క్తి గ‌లిగిన వారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ