కేరళంలో రేవంత్ తెలం’గానం’

విజయన్ పై విమర్శలతో ఆకట్టుకున్న ప్రచారంకేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒక కొత్త కెరటం వెల్లువలా ముంచెత్తింది. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టి విడిచిపెట్టిన ఆ అస్త్రమే రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రులతో ఇతర రాష్ట్రాలలో ప్రచారాలకు శ్రీకారం చుట్టిన పార్టీ బీజేపీ. 1984 లో ఎన్టీఆర్ సారధ్యంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ లో ముఖ్య భూమిక బీజేపీదే. ఆ పార్టీ సలహా మేరకే ఎన్టీఆర్ దక్షిణాది రాష్ట్రాలలోని కాకుండా, ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఎన్నికల … Continue reading కేరళంలో రేవంత్ తెలం’గానం’