విద్యార్థుల‌కు ఉప‌యుక్తం-ప్ర‌శ్నోత్త‌ర రామాయ‌ణం

0

వాల్మీకి విర‌చిత రామాయ‌ణాన్ని ఎన్నో ర‌కాలుగా చ‌దివాం. చ‌దువుతున్నాం. చ‌దువుతూనే ఉంటాం.
ఇప్పుడు ఒక కొత్త రూపంలో మ‌న ముందుకు వ‌చ్చింది రామాయణం. అదే ప్ర‌శ్నోత్త‌ర రామాయ‌ణం. ఆంధ్ర వాల్మీకిగా ప్ర‌సిద్ధులైన ఉష‌శ్రీ రామాయ‌ణం ఆధారంగా రూపొందింది ప్ర‌శ్నోత్త‌ర రామాయ‌ణం. ఈ పుస్త‌కం అంతా రామాయ‌ణ క‌థ ప్ర‌శ్న‌లు జవాబుల రూపంలో ఉంటుంది. స్కూల్ పిల్ల‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఎక్క‌డ నుంచి కావాలంటే అక్క‌డ నుంచి చ‌దువుకునే విధంగా ఉంటుంది

ఈ పుస్త‌కం. సామాన్యుల‌కు సైతం అర్థ‌మయ్యేలా రూపొందింది ఈ పుస్త‌కం. పుస్తకం అస‌లు ధ‌ర 150 రూపాయ‌లు. 25 కాపీల కంటె ఎక్కువ తీసుకునేవారికి 100 రూపాయ‌ల‌కే అందిస్తున్నారు. పండుగ‌లు, వివాహాల సంద‌ర్భంలో బ‌హుమ‌తిగా అందించ‌డానికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. బాపు బొమ్మ వేసిన అట్ట‌తో ఎంతో అందంగా రూపొందింది ఈ పుస్త‌కం.
పుస్త‌కాలు కావ‌ల‌సిన‌వారు 8008551231 నెంబ‌రుకి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా డ‌బ్బు పంపి, అదే అడ్ర‌సుకి మీ చిరునామా, పిన్ కోడ్‌తో పంపితే, పోస్టులో పుస్త‌కాలు మీకు అందుతాయి. పోస్టేజీ ఉచితం.
శ్రావ‌ణ మాసం సంద‌ర్భంగా ఒక మంచి ప‌నికి పూనుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here