Monday, March 27, 2023
HomeArchieveదేశ‌వ్యాప్తంగా ఒకే సేక‌ర‌ణ విధానం

దేశ‌వ్యాప్తంగా ఒకే సేక‌ర‌ణ విధానం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ డిమాండ్‌
రాష్ట్రంలో పండిన ధాన్యం అంతా కొనాలి
ప్ర‌ధాన మంత్రికి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు లేఖ‌
హైద‌రాబాద్‌, మార్చి 23:
ధాన్యం సేక‌ర‌ణ‌పై దేశ‌వ్యాప్తంగా ఒకే విధానం ఉండాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో పండివ‌న ధాన్యం అంతా కొనుగోలు చేయాల‌ని ఆయ‌న ప్ర‌ధాన మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు కేసీఆర్ ప్ర‌ధానికి ఒక లేఖ రాశారు. పంజాబ్‌లో ఒక‌లా… మిగిలిన రాష్ట్రాల్లో ఒక‌లా సేక‌ర‌ణ విధానం ఉంద‌నీ, దీనికి చ‌ర‌మ‌గీతం పాడాల‌నీ, దేశ‌వ్యాప్తంగా ఏక‌రూప సేక‌ర‌ణ విధానం అవ‌స‌ర‌మ‌ని ఆ లేఖ‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణ‌లోనూ ఖ‌రీఫ్‌లో 90శాతం ధాన్యాన్ని సేక‌రించేందుకు వీలుగా ఎఫ్‌సిఐని ఆదేశించాల‌ని కోరారు. ఎఫ్‌సిఐ అనుస‌రిస్తున్న విధానాలు సందేహాల‌కు తావిచ్చేవిగా ఉంటున్నాయ‌న్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ