Monday, March 27, 2023
Homeతెలంగాణ వార్త‌లుకొత్త డీజీపీగా అంజ‌నీ కుమార్‌

కొత్త డీజీపీగా అంజ‌నీ కుమార్‌

సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు
హైద‌రాబాద్‌, డిసెంబ‌ర్ 31:
రాష్ట్ర డిజిపిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని శనివారం ప్రగతి భవన్ లో అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు.

తనకు డిజిపి గా అవకాశం కల్పించినందుకు సిఎం కెసిఆర్ కు ఆయన కృతజ్జతలు తెలిపారు.

ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ