Tag: cm
బి.ఆర్.ఎస్. కేంద్ర కార్యాలయం 4 నప్రారంభం
ప్రారంభించనున్న పార్టీ అధినేత కె.సి.ఆర్.వాస్తు శాస్త్ర ప్రమాణాలతో నాలుగు అంతస్తుల నిర్మాణంన్యూ ఢిల్లీ, మే 3 : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కేంద్ర కార్యాలయ భవనాన్ని...
గింజ మిగల్చకుండా సేకరిస్తాం
అన్నదాతలకు సీఎం కె.సి.ఆర్. భరోసామార్చిలోగా వరికోతలు విధి విధానాలుఅధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశంహైదరాబాద్, మే 2 : అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల చేతికొచ్చిన వరిపంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి ఆందోళన...
పారిశుద్ధ్య కార్మికులకు కె.సి.ఆర్. నజరానా
తక్షణం అమలులోకి….హైదరాబాద్, మే 1 : మే డే కానుకగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1000 ( వెయ్యి) రూపాయల చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి...
నూతన సచివాలయంలో కె.సి.ఆర్. తొలి సమీక్ష
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నీటి పనులపై చర్చహైదరాబాద్, మే 1 : నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన పాలమూరు...
నోటరీ స్థలాల క్రమబద్దీకరణకు గడువు పెంపు
పేదల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు తొలగిస్తాంజంటనగరాల ఎమ్.ఎల్.ఏ.లతో సీఎం కె.సి.ఆర్.హైదరాబాద్, మే 1 : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా,...
Popular
మనవడితో రేవంత్ హోలీ
మనవడు అంటే ఎవరికీ ముద్దుగా ఉండదు చెప్పండి. పండుగల్లో తాతయ్యలు వారితో...
Andhra BJP facing problems
(Dr Pentapati Pullarao)
Recently, media reported that sad Andhra BJP...
భోజనానంతరం కునుకు ఒక కిక్
శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం(డా.ఎన్. కలీల్)
నిదురపో… నిదురపో… నిదురపోనిదురపోరా తమ్ముడానిదురలోన గతమునంతానిముషమైనా...
డబ్బు, పేరు ప్రఖ్యాతులు జీవితమా?
అదే బ్రహ్మానందమాఅదే నిజమైతే ఆత్మహత్యలు ఎందుకు?(వాసిరెడ్డి అమర్నాథ్)అనగనగా ఒక కుర్రాడు !రోహిత్...