Friday, January 27, 2023
HomeAP Newsఆ కుటుంబానికి అండ‌గా నిల‌వండి

ఆ కుటుంబానికి అండ‌గా నిల‌వండి

బ‌రాటం హ‌త్య ఘ‌ట‌న‌పై ఏపీ సీఎం ఆదేశం
శ్రీ‌కాకుళం, డిసెంబ‌ర్ 7:
శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉపాధ్యక్షులు బరాటం రామశేషు హత్యఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ ఆరాతీశారు. దివంగత గారశేషు కుటుంబానికి అండగా నిలబడాలని వైయస్సార్సీపీ సీనియర్ నేత, రెెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఆయ‌న ఆదేశించారు. తక్షణమే గ్రామానికి వెళ్లి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు రామశేషు కుటుంబానికి అండగా నిలబడాలని ఆయ‌న‌ ధర్మానను కోరారు. సీఎం ఆదేశాల‌తో రామశేషు కుటుంబాన్ని పరామర్శించడానికి రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెళ్లారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ