Tuesday, June 28, 2022
Homeతెలంగాణ వార్త‌లుహెటిరో డ్ర‌గ్స్ అధినేత‌కు రాజ్య‌స‌భ సీటు

హెటిరో డ్ర‌గ్స్ అధినేత‌కు రాజ్య‌స‌భ సీటు

టిఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఖ‌రారు
న‌మ‌స్తే తెలంగాణ ఎండీకి సీటు
హైద‌రాబాద్‌, మే 18:
తెలంగాణ నుంచి రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేసే అభ్య‌ర్థుల‌ను ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు ఖ‌రారు చేశారు.

న‌మ‌స్తే తెలంగాణ ఎండీ దీవికొండ దామోద‌ర్ రావు, హెటిరో డ్ర‌గ్స్ అధినేత డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, ఖ‌మ్మం జిల్లాకు చెందిన గాయ‌త్రి ర‌వి (వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌)ల‌ను ఎంపిక చేశారు.

ఏపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల జాబితాను ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మంగ‌ళ‌వార‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments