Monday, September 26, 2022
HomeArchieveఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త జ‌డ్జీలు

ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త జ‌డ్జీలు

సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు కొలీజియం
న్యూఢిల్లీ, జ‌న‌వ‌రి 31:
హైకోర్టు జ‌డ్జిలుగా ఏడుగురు న్యాయ‌వాదులను సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరు ఏపీ హైకోర్టులో న్యాయ‌వాదులుగా ప‌నిచేస్తున్నారు. చీమ‌ల‌పాటి ర‌వి, వ‌డ్డిబోయిన సుజాత‌, కొనకండి శ్రీ‌నివాస‌రెడ్డి, గ‌న్న‌మ‌నేని రామ‌కృష్ణ‌ప్ర‌సాద్‌, నిమ్మ‌గ‌డ్డ వెంక‌టేశ్వ‌ర్లు, స‌త్తి సుబ్బారెడ్డి, త‌ర్లాడ రాజ‌శేఖ‌ర‌రావుల‌ను హైకోర్టు జ‌డ్జిలుగా కొలీజియం సిఫార్సు చేసింది. ఈ నెల 29న సుప్రీం కోర్టు కొలీజియం స‌మావేశ‌మైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ