30న టీఆర్ఎస్‌పిపి స‌మావేశం

Date:

అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న కేసీఆర్‌
బ‌డ్జెట్ స‌మావేశాల్లో వ్యూహంపై చ‌ర్చ‌
పోరాట‌పంథాపై ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌నున్న సీఎం
హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 29:
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన రేపు (ఆదివారం) మధ్యాహ్నం 1 గంట కు ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యల పై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రం పై అనుసరించాల్సిన పోరాట పంథా పై సీఎం కేసిఆర్ ఎంపీలకు సూచనలు ఆదేశాలు జారీ చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఎం ఎస్ ఆచార్యవర్యునికి అక్షర నీరాజనం

శ్రీ వేంకటేశ్వరస్వామిని రోజూ మాడభూషి శ్రీనివాసాచార్య సుప్రభాతంలో స్తుతి చేసేవారు.  రేఖామయధ్వజ సుధాకలశాతపత్ర వజ్రాఙ్కుశామ్బురుహ కల్పకశఙ్ఖచక్రైః । భవ్యైరలఙ్కృతతలౌ...

Rahul Ready to Roar in Parliament

(Anita Saluja, New Delhi) It was the Congress-Mukt Bharat, which...

“The Lost Childhood (Human Rights of Socially Deprived)”

(Prof Shankar Chatterjee) The book under the title of “THE...

Free Anti Rabbies vaccination at Narayanaguda hospital

Hyderabad, July 06: On the occasion of World Zoonoses...