Wednesday, September 28, 2022
HomeArchieveప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌లో మ‌రో అడుగు

ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌లో మ‌రో అడుగు

కేసీఆర్‌ను క‌లిసిన తేజ‌స్వి
ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో భేటీ
కేసీఆర్‌తో ఆర్జేడీ నేత‌ల మంతనాలు


హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 11:
దేశంలో ప్ర‌తిప‌క్షాలు ఐకమ‌త్యంగా ఉండాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించినట్లున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావును బీహార్ ప్ర‌తిప‌క్ష నేత తేజ‌స్వీ యాద‌వ్ మంగ‌ళ‌వారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిశారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ (ఆర్జెడి) ముఖ్యనేత, బీహార్ ప్రతిపక్ష నేత… తేజస్వీ ప్రసాద్ యాదవ్… ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసారు.

తేజస్వీ యాదవ్ తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి అబ్దుల్ బారి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్సీ సునిల్ సింగ్(sunil singh), మాజీ ఎమ్మెల్యే భోలా యాదవ్ తదితరులున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ