ల‌తా మంగేష్క‌ర్‌కు క‌రోనా

Date:

ఐసీయూలో చికిత్స‌
ముంబై, డిసెంబ‌ర్ 11:
భార‌త ర‌త్న ల‌తా మంగేష్క‌ర్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఆమెకు క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ కావ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్చారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్ప‌త్రిలో ల‌త చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉంచి చికిత్సి అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గాయ‌కుల‌లో ఆమెది అగ్ర స్థానం. ఒమిక్రాన్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం కొవిడ్ బారిన పడిన వారిలో ప్ర‌ముఖులున్నారు. జెపి న‌డ్డా, రాజ్ నాథ్ సింగ్, కొంద‌రు ముఖ్య‌మంత్రులు క‌రోనా బారిన ప‌డ్డారు. దేశంలో కేసులు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అప్ర‌మ‌త్తంగా ఉంటూ, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే క‌రోనా సోక‌ద‌నీ, ఒక‌వేళ సోకినా ప్ర‌మాదం లేదనీ అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Telangana a critical election battle ground 

(Dr Pentapati Pullarao) Every national election has different critical states....

మనవడితో రేవంత్ హోలీ

మనవడు అంటే ఎవరికీ ముద్దుగా ఉండదు చెప్పండి. పండుగల్లో తాతయ్యలు వారితో...

Andhra BJP facing problems

(Dr Pentapati Pullarao) Recently, media reported that sad Andhra BJP...

భోజనానంతరం కునుకు ఒక కిక్

శుక్రవారం ప్రపంచ నిద్ర దినోత్సవం(డా.ఎన్. కలీల్) నిదురపో… నిదురపో… నిదురపోనిదురపోరా తమ్ముడానిదురలోన గతమునంతానిముషమైనా...