Saturday, March 25, 2023
HomeBreaking Newsఇమ్రాన్ ఖాన్‌పై హ‌త్యాయ‌త్నం

ఇమ్రాన్ ఖాన్‌పై హ‌త్యాయ‌త్నం

గాయాల‌తో త‌ప్పించుకున్న మాజీ ప్ర‌ధాని
వ‌జీరాబాద్‌, న‌వంబ‌ర్ 3
పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ వాహ‌నంపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్పులకు తెగ‌ప‌డ్డారు. వ‌జీరాబాద్‌లో ఆయ‌న నిర్వ‌హిస్తున్న ర్యాలీపై ఈ దాడి జ‌రిగింది. ఈ దాడిలో ఇమ్రాన్‌తో పాటు న‌లుగురు గాయ‌ప‌డ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ