Tuesday, March 28, 2023
HomeArchieveగ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ క‌న్నుమూత‌

గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ క‌న్నుమూత‌

త‌మిళ‌నాడు చాప‌ర్ క్రాష్‌లో 14కు చేరిన మృతులు
చెన్నై, డిసెంబ‌ర్ 15: త‌మిళ‌నాడులోని కూరూర్‌లో సంభ‌వించిన హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. ఈ ప్ర‌మాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ రావ‌త్‌, భార్య‌, మ‌రో 11మంది అదే రోజు మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్ కెప్టెన్ వ‌రుణ్ సింగ్ తీవ్ర గాయాల‌తో బెంగ‌ళూరులో చికిత్స పొందుతూ బుధ‌వారం తుది శ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఏఎన్ఐ త‌న ట్విట‌ర్ ద్వారా తెలిపింది. వ‌రుణ్ సింగ్ మృతితో హెలికాప్ట‌ర్‌లో ప్ర‌యాణిస్తున్న 14మందీ మ‌ర‌ణించిన‌ట్లయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ