హైదరాబాద్ , జనవరి 13: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత, గిరిధర్ గమాంగ్ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ భేటీలో వారి కుమారుడు శిశిర్ గమాంగ్ తదితరులున్నారు.