నాంప‌ల్లి కోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌

0

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు నాంప‌ల్లి కోర్టులో ఊరట‌ ల‌భించింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసింది. మ‌రోప‌క్క బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణియం స్వామి తాడేప‌ల్లిలో ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజ‌కీయ వ‌ర్గాల‌లో ఆస‌క్తిని క‌లుగ‌చేసింది.

తాను దాఖ‌లు చేసిన బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను కోర్టు కొట్టేసింద‌నీ, త్వ‌ర‌లో తాను ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తాన‌నీ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here