ఇంగ్లండ్ జ‌య‌భేరి

0

బౌల‌ర్ల‌కు దాసోహ‌మ‌న్న భార‌త బ్యాట్స్‌మెన్‌
బార‌త్ ఇన్నింగ్స్ డిఫీట్‌

మూడో టెస్టులో ఇంగ్లండ్ ప్ర‌తీకారం తీర్చ‌కుంది. ఇన్నింగ్స్‌ తేడాతో భార‌త్‌ను మ‌ట్టి క‌రిపించింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 78 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన భార‌త్ రెండో ఇన్నింగ్సులో ప‌ర‌వాలేద‌నిపించింది. 200 ప‌రుగుల వ‌ర‌కూ చ‌క్క‌గా నిల‌క‌డ‌గా ఆడి, కేవ‌లం రెండే వికెట్లు కోల్పోయిన భార‌త్ నాలుగో రోజు ఇంగ్లండ్ బౌలింగ్‌కు త‌ల‌వంచింది. రాబిన్ స‌న్ 5 వికెట్లు ప‌డ‌గొట్టి భార‌త్ ప‌త‌నాన్ని శాసించాడు. ఓవ‌ర్‌ట‌న్ 3 వికెట్లు ప‌డ‌గొట్టారు. 278 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here