Saturday, March 25, 2023
HomeArchieveబిశ్వ‌భూష‌ణ్‌కు అస్వ‌స్థ‌త‌

బిశ్వ‌భూష‌ణ్‌కు అస్వ‌స్థ‌త‌

హైద‌రాబాద్‌కు గ‌వ‌ర్న‌ర్ త‌ర‌లింపు
ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స‌
ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో హాస్పిట‌ల్‌కు
ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్‌కు
అమ‌రావ‌తి, న‌వంబ‌ర్ 17:
ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో ఆధ‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని ఏఐజీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇందుకోసం ప్ర‌త్యేక విమానాన్ని ఏర్పాటుచేశారు. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ