జస్టిస్ ప్రశాంత్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం విందు

Date:

హాజరైన గవర్నర్, సీఎం, మంత్రులు
విజయవాడ, జూన్ 22 :
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయినా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా గౌరవార్ధం గురువారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విందు ఏర్పాటుచేసింది. ఈ విందు కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఏపీ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి పాల్గొన్నారు. విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటైన కార్యక్రమంలో జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాను సీఎం సత్కరించి, మొమెంటో అందజేసారు. ఈ కార్యక్రమానికి పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయవాదులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సీఎం సతీసమేతంగా మిశ్రా దంపతులను కలిశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...

Onam the festival of Colors and Flowers

(Shankar Raj) Kerala in many ways is a strange state....

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...